తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 27 ఆదివారం, 2020  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, September 27 sunday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, Jathakam, September 27 Sunday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam)

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 27 Sunday 2020

సూర్యోదయం: ఉదయం 05.57

సూర్యాస్తమయం:సాయంత్రం 05.59

రాహుకాలం: సా.29 నుంచి 05.59 వరకు

అమృత ఘడియలు:ఉ 09.50 నుంచి 11.31 వరకు

దుర్ముహూర్తం: సా 04.23 నుంచి 05.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి.దాని వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కాస్త సమయస్ఫూర్తితో పనులు మొదలు పెడితే మంచి జరుగుతుంది.ఈ రోజు చివరన మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

వృషభం:

ఈ రాశివారు ఆరోగ్య విషయం పై జాగ్రత్త వహించాలి.ఈరోజు మీరు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి.

మిథునం:

ఈ రాశి వారికి ఈరోజు విపరీతంగా ఖర్చులు అవుతాయి.మీ దగ్గర ఉన్న డబ్బును ఖర్చు విషయంలో ఆలోచించి చేయండి.

స్థిరాస్థి కి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి వీటిని జాగ్రత్తగా పరిష్కరించుకోండి.ఈరోజు మీ ఇంటికి అనుకోని మిత్రులు వచ్చి వెళ్తారు.

కర్కాటకం:

ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

కాస్త ఆలోచించి ఖర్చు చేయండి.మాట్లాడే మాటలను అదుపులో ఉంచుకుంటే ఈ రోజును ఆనందంగా గడుపుతారు.

సింహం:

ఈ రాశి వారికి తమ పని విధానంలో ఎక్కువగా ఒత్తిడి కనిపిస్తుంది.ఏదైనా విషయంలో తొందర పడితే మీ పై అధికారులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

కావున ప్రశాంతతో పనులు పూర్తి చేయండి.మీ సమస్యలను తెలివిగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.

కన్య:

ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడిపిన.అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

మీ ఇంటికి ఊహించని అతిథి వచ్చి కలుస్తారు.మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

తులా:

ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి.కావున ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తగా చేయండి.

ఈరోజు మీరు మీ కుటుంబం తో ఆనందం గా గడుపుతారు.

వృశ్చికం:

ఈ రాశి వారు ఏదైనా కొత్తగా వ్యాపారులు లో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.ఎవరైనా మిమ్మల్ని అప్పుగా అడుగుతే తొందరపడి ఇవ్వకండి.అప్పుడే ఎటువంటి సమస్యలు రావు.మీ భాగస్వామితో పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటారు.

ధనస్సు:

ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొనడం తో మనశ్శాంతి లేకుండా ఉంటారు.మీ పిల్లల విద్యాభివృద్ధి మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది.నమ్మకస్తుల సాయంతో గతంలో పెట్టిన మీ ధనంను తిరిగి పొంది సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈ రాశి వారికి తాము చేసే పనులలో ఒత్తిడి ఉండడం వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటారు.వ్యాపార విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి…లేదా నష్టపోతారు.

ధ్యానం చేస్తే ప్రశాంతత దొరుకుతుంది.

కుంభం:

ఈ రాశి వారికి ఈ రోజు కొంత అనుకూలంగా ఉంది.ఆర్థిక సమస్యలు మెరుగు పరచడానికి అనుకూలంగా ఉంది.మీ పైవారితో వ్యాపారం కు సంబంధించిన సమాచారం, సలహాలు తెలుసుకుంటారు.తోటి ఉద్యోగుల తో ప్రశంసలు అందుకుంటారు.మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

మీనం:

ఈ రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంది.ఆర్థిక పరమైన ఇబ్బందులు గాని మరేతర సమస్యలు లేవు.

ప్రశాంతతను కలిగి ఉంటారు.వ్యాపార విషయాలలో పెట్టుబడి పెట్టె ముందు మీ కుటుంబ పెద్దవారితో సలహా తీసుకోవడం మంచిది.

#Jathakam #September27 #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 27 Sunday 2020 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU