తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 27, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 27 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.55

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Horoscope, Jathakam, September 27 Monday 2021, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈ రోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీరు పని చేసే చోట ఎక్కువ ఒత్తిడి ఎదురుకుంటారు.

వృషభం:

ఈ రోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

మిథునం:

ఈ రోజు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈ రోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకండి.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

ఈ రోజు ఆర్థికంగా నష్టాలు ఎదురుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పని చేసే చోట కొన్ని ఇబ్బందులు వస్తాయి.

కన్య:

ఈ రోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల సలహాలు తీసుకోవాలి.ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

తులా:

ఈ రోజు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

ధనస్సు:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.అనుకోకుండా ఈ రోజు మీ స్నేహితులను కలుస్తారు.

మకరం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

#Jathakam #TeluguDaily #Daily Horoscope #Monday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU