తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 25, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయంఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 25 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయంసాయంత్రం 05.55

రాహుకాలం ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు భరణి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేశారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఈ రోజు అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా వేస్తారు.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశాంతి కోల్పోతారు.నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్యలు జాగ్రత్తలు తీసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.దీని వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అంతే కాకుండా కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలోచించి జాగ్రత్తగా చేయాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

దీంతో సంతోషంగా ఉంటారు.

#Jathakam #TeluguDaily #Saturday #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL