తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 25 శుక్రవారం, 2020  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, సెప్టెంబర్ 25 friday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు, సెప్టెంబర్ 25 Friday 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 25 Friday 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

రాహుకాలం: సా.00 నుంచి 1.30 వరకు.

అమృత ఘడియలు: సా 04.55 నుంచి 06.28 వరకు వరకు.

దుర్ముహూర్తం: సా 04.32 నుంచి 05.21 వరకు.

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

డబ్బును పొదుపు చెయ్యండి.విచ్చలవిడిగా ఖర్చు చెయ్యకండి.మీకు భవిష్యత్తులో డబ్బు అవసరం అవుతుంది.ఆ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీకు ఆర్ధికంగా నష్టం జరుగుతుంది.మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే కాస్త కఠినంగా ఉండాలి.

వృషభం:

వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టె ముందు కుటుంబసభ్యుల సలహాలు తీసుకోండి.కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి మీ తెలివితో ఆలోచనతో వాటిని పరిష్కరిస్తారు.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

మిథునం:

కొన్ని బాధ్యతలు స్వీకరిస్తారు.వాటికోసం మీ సమయం మొత్తం పెడుతారు.ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.ఈరోజు అంత ఎంతో ఆనందంగా ఆహ్లదంగా గడిచిపోతుంది.

కర్కాటకం:

ఆర్ధిక ఇబ్బందులు వస్తాయ్.కానీ అనుకున్న సమయానికి డబ్బు అంది ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.మీ జీవితంలో కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటారు.జీవిత భాగస్వామితో భవిష్యత్తుపై కొన్ని ఆలోచనలను పంచుకుంటారు.

సింహం:

ఆరోగ్యసమస్యల నుంచి విముక్తులవుతారు.ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ రోజు చివరిలో ధనాన్ని పొదుపు చేయలేకపోతారు.వివాహం ఈరోజు మీకు జీవితంలో ఒక మంచి అనుభూతుని అందిస్తుంది.

కన్య:

పిల్లలు మీకు మంచి పేరు తీసుకువస్తారు.ఈరోజు పాతమిత్రులను కలిసి కొంచం సమయాన్ని ఆనందంగా గడుపుతారు.పాత రోజులను గుర్తు చేసుకుంటారు.ఉద్యోగపరంగా కూడా మీకు మంచి అవకాశాలు వస్తాయ్.

తులా:

కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయ్.ఎంతో తెలివిగా ఆలోచనతో వాటిని పరిష్కరించుకోవాలి.ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వెయ్యాలి.అప్పుడే మీకు ఎటువంటి సమస్య రాదూ.

ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవం తెచ్చి పెడుతుంది.

వృశ్చికం:

ఆర్థికపరమైన విషయముల మీ జీవితభాగస్వామితో కొన్ని గొడవలు జరుగుతాయ్.అయినప్పటికీ మీ ప్రశాంత వైఖరి వల్ల మీరు అన్ని సమస్యల నుంచి బయటపడతారు.మానసిక ఒత్తిడికి గురవుతారు.కాసేపు ధ్యానం చెయ్యడం మంచిది.

ధనస్సు:

అనుకోని రీతిలో సమస్యలు వస్తాయ్.ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వెయ్యాలి.లేదంటే ఇబ్బంది పడుతారు.ఉద్యోగంలో ఒత్తిడికి గురవుతారు.సమస్యలు తట్టుకోలేక ఇబ్బంది పడుతారు.ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత సొంతం అవుతుంది.

మకరం:

మీ జీవితభాగస్వామి నోటి దురుసు మాటలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతాయ్.ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఆలోచనతో ముందడుగు వెయ్యాలి.అప్పుడే మీకు ఎటువంటి సమస్య రాదు.ఆర్ధికంగా మీకు ఈరోజు మంచిరోజు.

కుంభం:

ఎవరైనా మిమ్మల్ని రుణం అడిగితే ఇవ్వకపోవడం మంచిది.వ్యక్తిగత విషయాలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతాయ్.అనారోగ్యం కారణంగా ఏదైనా పని చేయాలి అనుకున్న చెయ్యలేరు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

మీనం:

మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది.ఒత్తిడిని నుంచి తప్పించుకునేందుకు మీరు ధ్యానం చెయ్యాల్సి ఉంటుంది.మీకు విశ్రాంతి అవసరం.మీ జీవితంలోకి అనుకోని వ్యక్తి వస్తారు.ఈరోజు అంత ఎంతోసంతోషంగా సమయాన్ని గడుపుతాడు.

#TeluguDaily #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 25 Friday 2020 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU