తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 22 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 22 Tuesday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.00

రాహుకాలం: మ.03:00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ 03:45 నుంచి 06:22 వరకు

దుర్ముహూర్తం: ఉ: 5:52 నుంచి 09.06 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఇన్నాళ్లు పడిన కష్టానికి మంచి ఫలితం దక్కుతుంది.ఈరోజు కొన్ని ఆర్ధిక సమస్యల వల్ల మీరు డబ్బు విలువ తెలుసుకుంటారు.మీ తల్లితండ్రులు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నుంచి ధనాన్ని పొదుపు చెయ్యడం ప్రారంభిస్తారు.వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు.ఏదైనా సమస్య వస్తే ఆవేశంతో కాకుండా ఆలోచనతో పరిష్కరించుకోవాలి.ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని కారణాల వల్ల మీకు మనశాంతి లేకుండా పోతుంది.కానీ మీ స్నేహితుడు ఒకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతో సహాయం చేస్తారు.ఈరోజు సమస్య నుంచి ఎంతో సులభంగా బయటపడతారు.మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోష పెడుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు.ఇన్నాళ్లు కష్టపడి చేసిన పనికి మీకు మంచి ఫలితం దక్కుతుంది.అనుకోని బంధువుల రాకతో కొంచెం ఆర్ధిక ఇబ్బందులు పడినప్పటికీ సంతోషంగా సమయాన్ని గడుపుతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కుటుంబసభ్యులు, మీ అభిప్రాయాలని సమర్థిస్తారు.వ్యాపారాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతారు.అలా పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

మీ పనులు ఈరోజు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయ్.దగ్గరివారితో మంచి సమయాన్ని గడుపుతారు.ఆర్థికనష్టాలు లేకుండా ఉండాలంటే కొన్ని విషయాల్లో అలోచించి అడుగులు వెయ్యాలి.కుటుంబంలో ఒకరు మీకు మంచి శుభవార్తను చెప్తారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

పని ఒత్తిడి కారణంగా మీరు కుటుంబంతో సమయాన్ని గడపలేరు.గతంలో తీసుకున్న అప్పులు మీ వెంటపడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయ్.వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత మీకు సంతోష సమయాన్ని గడుపుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది.భవిష్యత్తులో వారు ఎంతో ముఖ్యమైన వారు అవుతారు.కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు వస్తాయ్.ఇతరుల కోసం ఎక్కువ పని చేస్తున్నట్టు తెలుసుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

మీ ఆరోగ్యం బాగుంటుంది.ప్రయాణం చేసే సమయంలో మాత్రం అవసరసం ఉంటేనే చెయ్యాలి.ఇక ఉద్యోగ విషయంలో కొన్ని చికాకులు ఉన్నప్పటికి ఆర్ధికంగా ఎటువంటి సమస్య లేకుండా బయటపడతారు.మీ కుటుంబసభ్యులు మిమ్మల్ని ఈరోజు ఎంతో సంతోష పెడుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు మిమ్మల్ని విసిగిస్తున్నట్టు అనిపిస్తే మాట్లాడటం ఆపేయండి.కోపం తెచ్చుకోకండి.ప్రశాంతంగా నవ్వుతూనే కనిపించండి.లేదంటే ఉద్యోగం పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఏదైనా సొంతంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టండి.ఊహలు ఆధారితమైన పథకాల్లో పెట్టుబడులు పెట్టకండి.నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.

మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు.అయినప్పటికి అక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతాయ్.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు.గతంలో పడిన కష్టానికి మీకు మంచి ఫలితం దక్కుతుంది.సాయింత్రం స్నేహితులతో సంతోషంగా సమయాన్ని కేటాయిస్తారు.సీనియర్ల నుంచి ఉద్యోగుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube