తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 21 సోమవారం, 2020  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, September 21 monday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, Jathakam, September 21 Monday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.52

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 21 Monday 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 05.57

రాహుకాలం: ఉ.07:30 నుంచి 09:00 వరకు

అమృత ఘడియలు: సా.6.52: 8:22 వరకు

దుర్ముహూర్తం: మ.12:18 నుంచి 01:07 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది.మీ చుట్టూ ఉన్న టెన్షన్స్ ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు.రోజులానే ప్రశాంతంగా పని ముగిచుకొవడం మంచిది.ఆర్ధికంగా కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ తొందరగా తీరిపోతాయ్.

వృషభం:

ఈరోజు కొన్ని వస్తువులు కొంటారు.అవి భవిష్యేత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతాయ్.కానీ ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులకు గురవుతారు.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

మిథునం:

ఈరోజు ధ్యానంతో రోజును ప్రారంభిస్తే మంచిది.కొన్ని విషయాల్లో మీ నోరు మీ మాట వినదు.నోటి దురుసు కారణంగా కొందరితో మాటలు పడుతారు.అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది.కుటుంబసభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.

కర్కాటకం:

పని చేసే చోట కొన్ని ఇబ్బందులు ఉంటాయ్.తెలివిగా వాటిని పరిష్కరించుకోవాలి.వత్తిడి ఉంటుంది.

ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక అరగంట పాటు ధ్యానం చేస్తే మంచిది.సమస్య వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు అడుగు వెయ్యండి.

సింహం:

ఉద్యోగరీత్యా మీకు మంచి పేరు వస్తుంది.మీరు చేసిన పనికి, పడిన కష్టానికి మంచి పేరు వస్తుంది.కుటుంబం అంత ఎంతో ఆనందంగా గడుపుతుంది.మీ జీవిత భాగస్వామితో ఈరోజు చివరిలో ఆనందంగా గడుపుతారు.

కన్య:

ఈరోజు ధ్యానంతో రోజును ప్రారంభించడం మంచిది.ఆరోగ్యం కోసం కాసేపు క్రీడల్లో మునిగితేలుతారు.ఆర్ధికంగా బలంగా ఉంటారు.వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది.

తులా:

మీ పిల్లల చదువు కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతారు.గతంలో దాచిన డబ్బు మీకు ఇప్పుడు సాయంగా నిలుస్తుంది.మీకోసం మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తారు.వ్యాపారం పుంజుకొని మంచిలాభాలను తెచ్చి పెడుతుంది.

వృశ్చికం:

ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.కష్టం చిన్నదైనా పెద్దైన ఇంట్లో వారితో మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది.లేదంటే ఆనందంగా ఉండలేరు.

ధనస్సు:

అనుకోని ఊహించని అతిధులు మీ ఇంటికి వస్తారు.ఖర్చులు ఎక్కువ అవుతాయ్.వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.కుదిరితే మీ జీవిత భాగస్వామితో సలహా తీసుకోండి.

మకరం:

ఆర్ధికంగా బాగుంటారు.వ్యాపారాల్లో పెట్టె లాభాలు డబుల్ అయ్యి ఎంతో సంతోషాన్ని అందిస్తాయ్.అనుకోని బంధువులు కారణంగా ఖర్చులు భారీగా పెరుగుతాయ్.మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

కుంభం:

అప్పుల కోసం వచ్చే ఆప్తులను అయిన చూసి చూడనట్టు వదిలెయ్యండి.ఎందుకంటే వారికి అప్పు ఇస్తే మీరు ఇబ్బందుల్లో పడుతారు.మీ జీవితకాలంలో ఏదో ఉత్సాహ భరితమైన సంఘటన ఈరోజు జరుగుతుంది.

మీనం:

మీకు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కాబట్టి విశ్రాంతి తీసుకోండి.వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహా తీసుకోండి.

మీ కుటుంబంలో విభేదాలు తొలిగిపోయి సంతోషంగా గడుపుతారు.కష్టాలు తిరి ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తారు.

.

#September21 #Jathakam #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 21 Monday 2020 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU