తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 20 ఆదివారం, 2020  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, September 20 sunday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, Jathakam, September 20 Sunday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 20 Sunday 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 06.06

రాహుకాలం: సా.48 నుంచి 06.19 వరకు

అమృత ఘడియలు: ఉ 06.20 నుంచి 10.00 వరకు

దుర్ముహూర్తం: సా 04.27 నుంచి 05.15 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు ఇబ్బంది పెడుతాయ్.కొంచం సమయ స్పూర్తితో పని చేసుకోవడం ప్రారంభిస్తే మంచిది.అనుకోని ఖర్చులు కాస్త ఇబ్బంది పెడుతాయ్.రోజు చివర మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

వృషభం:

ఈరోజు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు.కొంచం జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యంపై శ్రద్ద చూపించాలి.మీ పాత మిత్రులతో ఆనందంగా ఉంటారు.

మిథునం:

మీ వద్ద ఉన్న డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి.స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు వస్తాయ్.

జాగ్రత్తగా పరిష్కరించుకోండి.ఈరోజు ఖర్చులు భారీగా పెరుగుతాయి.

మీ ఇంటికి అనుకోని మిత్రులు వచ్చి వెళ్తారు.

కర్కాటకం:

ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయ్.అందుకే చూసి ఖర్చు చెయ్యండి.ఎవరితో అయిన మాట్లాడే సమయంలో అనవసరమైన మాటలు మాట్లాడకండి.నోటిని అదుపులో పెట్టుకుంటే ఈరోజు ఎంతో సంతోషంగా గడుస్తుంది.

సింహం:

ఉద్యోగరీత్యా నేడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ప్రశాంతంగా ఉండి పనులు చేసుకోండి.ఏ విషయంలో అయినా తొందరపడితే మీ అధికారులతో మాట పడాల్సి ఉంటుంది.సమస్యలను బుడ్డి బలంతో పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.

కన్య:

కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయ్.అనుకోని అతిథి మీ ఇంటికి వచ్చి కలిస్తారు.పిల్లల విషయంలో ఆనందంగా గడుపుతారు.

తులా:

కుటుంబంతో ఈరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు.మీ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయ్.

అందుకే ఏదైనా పని చేసేముందు ఆలోచించి చెయ్యండి.

వృశ్చికం:

ఎవరైనా అప్పు అడిగితే ఇవ్వకుండా ఉండండి.ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచించి పెట్టండి.అప్పుడే ఎటువంటి సమస్య రాదు.మీ భాగస్వామితో పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతారు.

ధనస్సు:

ఆర్ధిక ఇబ్బందులు మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయ్.కొందరి సాయంతో గతంలో పెట్టిన డబ్బు తిరిగి వచ్చి ఆనందంగా గడుపుతారు.పిల్లల చదువు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.

మకరం:

ఉద్యోగం విషయంలో పని ఒత్తిడి కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతారు.కొద్దిసేపు ధ్యానం చేస్తే మీ కోపం తగ్గుతుంది.

వ్యాపారాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.

కుంభం:

పెద్దవారితో వ్యాపారాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారు.ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ఇది మంచి సమయం.

సహఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు.మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

మీనం:

ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు.ఎంతో ప్రశాంతంగా ఉంటారు.

అయితే కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్తారు.ఆలా పెట్టె ముందు ఇంట్లో పెద్దవారి సలహా తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు.

ట్యాగ్స్ : Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, September 20 sunday 2020, పంచాంగం, రాశి ఫలాలు

.

#Jathakam #TeluguDaily #Daily Horoscope #September20

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 20 Sunday 2020 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU