తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 19, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 19 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.00

రాహుకాలంమ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలుఉ.07.30 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తంమ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో సమయాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తును గురించి మాట్లాడతారు.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుతాయి.

తులా:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.శత్రువులకు దూరంగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.సంతానం పట్ల శుభవార్త వింటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.

#Sunday #TeluguDaily #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU