తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 19 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 19 Saturday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.54

రాహుకాలం: సా.08.48 నుంచి 10.19 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 19 Saturday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 19 శనివారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: సా.07.41 నుంచి 09.06 వరకు వరకు

దుర్ముహూర్తం: ఉ 05.46 నుంచి 06.34 వరకు, తిరిగి 06.34 నుంచి 07.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

మేష రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎప్పటినుండో మీరు చేస్తూ వస్తున్నా పొదుపు ఈ రోజు మిమ్మల్ని ఆర్థిక భారాల నుండి కాపాడుతుంది.అయితే ఖర్చుల పట్ల నియంత్రణ పాటించడం మంచిది.సమస్యలను పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి.

వృషభం:

గ్రహ రీత్యా వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం అనుకున్నంత బాగా ఉండకపోవచ్చు.సంపాదన పరంగా ఈ రాశి వారికి ఈ రోజు బాగానే ఉంటుంది.మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను పాడు చేసే అవకాశం ఉంది.అయితే మీకై మీరే మానసిక వ్యాయామాలు వంటివి చేస్తే మంచిది.

మిథునం:

ఈ రోజు సంపాదన అనుకున్నంత ఫలితాలను ఇస్తుంది.మీ శ్రమకు తోడు, మీ కుటుంబ సభ్యులనుండి తగిన సహకారం సమయానుకూలంగా అందడం వలన మీరు కోరుకున్న ఫలితాలను పొందే ఆస్కారం ఉంది.అయితే ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం మీరు శ్రమ పడవలసి ఉంటుంది.

కర్కాటకం:

మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును, అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును.స్నేహితులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.ఎందుకంటే, వారు ఈనాటి సాయంత్రం మీ కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించే లా ప్లాన్ చేస్తారు.ప్రేమలో మీకిది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు అని చెప్పవచ్చు.

సింహం:

కోపాన్ని అదుపులో పెట్టుకొండి.ఈరోజు మీ ఆర్ధికపరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది.దానివలన మీ రుణాలను తిరిగి చెల్లిస్తారు.

మీ స్నేహితులు మీ పట్ల మీ జీవిత భాగస్వామి పట్ల ఈ రోజు చాలా ఆనందంగా గడుపుతారు.మీ గత పరిచయస్తులలో ఒకవ్యక్తి, మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు.

కన్య:

యోగా ధ్యానం, చక్కని రూపంతో పాటు మిమ్మల్ని మానసికంగా ఫిట్ గా కలుగుతుంది.ఈ రాశి వారు ఈ రోజు తమ అత్తామావయ్యల నుండి ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు.దూరపు బంధువునుండి అందిన వర్తమానం, ఈ రోజు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా, మీరు ఎంతో సంతోషంగా ఉంటారు.

తులా:

వృత్తి పరంగా కూడా ఈ రోజు అంతా సవ్యంగానే సాగుతుంది.బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది.గతంలో మీరు చేసిన అప్పు తీర్చడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు.ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకు తెలిసిన ఒకరు మీతో ఘర్షణకు దిగే సూచనలు ఉన్నాయి.కాబట్టి జాగ్రత్త.

వృశ్చికం:

వృశ్చిక రాశి వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.వీరు ఆశించిన మేర సంపాదన కూడా ఉంటుంది.మిగతా అన్ని రంగాలలో వీరికి సామాన్యంగానే ఉంటుంది.

అత్యంత ధైర్యం బలం ప్రదర్శించాల్సిన పరిస్థితి రావచ్చు.కారణం ఇప్పటికే మీరు కొన్ని సమస్యలతో తలమునకలై ఉన్నారు.

ధనస్సు:

ధనుస్సు రాశి వారు ఈ రోజు ఆరోగ్యవంతంగా ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు.ఈ రోజు, ఆశావాహులై ఉంటారు.ఆర్థికపరిస్థితులలో .వీరికి అక్కకి మెరుగుదల కనిపిస్తుంది.మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి ఆర్థిక పరిస్థితి మీకు వీలుని కల్పిస్తుంది.ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువు పట్ల అశ్రద్ధ చేయడం ఎంత మాత్రం మంచిది కాదు.

మకరం:

మకర రాశి వారికి ఈ రోజు ప్రతి రంగంలో కూడా చక్కటి ఫలితాలు కనపడుతున్నాయి.వీలైతే ఇండోర్ అవుట్డోర్ ఆటలు ఆడడానికి ప్రయత్నం చేస్తారు.అనుకోని రీతిలో డబ్బు చేతికి అందడంతో మీరు కట్టాల్సిన బకాయిలు చెల్లించగలరు.ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలా వచ్చేస్తారు.

కుంభం:

కుంభ రాశి వారికి ఈ రోజు సంపాదన అధికంగా ఉంటుంది అనే చెప్పాలి.ఆరోగ్యం కూడా వీరికి చాలా చక్కగా సహకరిస్తుంది.మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించుకోవచ్చు అవసరం ఎంతైనా ఉంది.ఈరోజు అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయండి .ఈ రోజు మీసంతానము నుండి మీరు ఆర్ధికప్రయోజనాలను పొందే సూచనలు కనబడుతున్నాయి.

మీనం:

మీన రాశి వారు ఈ రోజు అనారోగ్యంతో బాధ పడే సూచనలు అధికంగా కనపడుతున్నాయి.ఒంటి నొప్పులు, కొంత వత్తిడి కారణంగా కలిగే బాధలు ఈ రోజు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి.ఈ రోజు మీ డబ్బులు ఆధ్యాత్మిక కార్యక్రమాలకని ఖర్చుచేస్తారు.

దీనివలన మీకు మానసిక తృప్తి ఎంతగానో కలుగుతుంది.

#TeluguDaily #September19 #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI