తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 18, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 18 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.45

రాహుకాలం: మ.10.03 నుంచి 00.12 వరకు

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.52 నుంచి 09.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కష్టపడి పని చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

ఇతరులతో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభం:

ఈరోజు మీరు పనిచేసే చోట ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.వారితో సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల మంచి పేరు సంపాదించుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన పూర్తి చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.మీరు పనిచేసే చోట సమయానికి కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు ఎక్కువగా చేయకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

తులా:

ఈరోజు మీరు ఇతరులతో వాదనకు దిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడక పోవడం మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.శత్రువులకు దూరంగా ఉండటం చాలా మంచిది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని విషయాల్లో బాగా తొందర పడతారు.దీనివల్ల మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు వీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కాస్త మనశ్శాంతి దొరుకుతుంది.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం ఉంటుంది.

#Saturday #Daily Horoscope #TeluguDaily #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU