తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 17 గురువారం, 2020

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 17 Thursday 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06:07
సూర్యాస్తమయం: సాయంత్రం 06.23
రాహుకాలం: మ.01.47 నుంచి 3.19 వరకు
అమృత ఘడియలు: సా 04.55 నుంచి 06.28 వరకు వరకు
దుర్ముహూర్తం: ఉ 10.13 నుంచి 11.02 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 17 Thursday 2020-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఆర్ధిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది.మీ ఇష్టాల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకపోతే మంచిది.మీ లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడి పని చెయ్యాలి.అప్పుడే మీరు విజయం సాధించగలరు.భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడం ఎంతైనా అవసరం.మీ సన్నిహితులు మీకు సర్ప్రైజ్ ఇస్తారు.గతంలో మీరు పడిన కష్టానికి మీ బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు.ఈరోజు అంత తీరికలేని సమయాన్ని గడుపుతారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కుటుంబసభ్యులతో కలిసి ఉండే సమయం దొరుకుతుంది.వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకుంటే మంచిది.స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు వస్తాయ్.

ఆవేశంతో కాకుండా ఆలోచనతో సమస్యను జాగ్రత్తగా పరిష్కరించుకోండి.ఈరోజు ఖర్చులు భారీగా పెరుగుతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

వ్యాపారాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతారు.ఆతర్వాత మీకు అవసరం అయినప్పుడు మీ వద్ద డబ్బులేక ఆర్ధికంగా ఇబ్బంది పడుతారు.మానసిక శాంతి పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

వ్యాపారాల్లో మంచి లాభాలు చూస్తారు.మీ తోబుట్టువుల నుంచి సహాయసహకారాలు పొందుతారు.గత కొన్ని రోజులుగా మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్న సమస్యలు ఈరోజు తీరిపోయ్ ఆనందంగా గడుపుతారు.మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఉద్యోగంలో సీనియర్ల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుంది.మీ ఇంటి సభ్యులు మీకు మంచి ధైర్యాన్ని ఇస్తారు.కొన్ని చిరాకు తెప్పించే పనులు మిమ్మల్ని ఆవేశానికి గురి చేస్తాయ్.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండేందుకు ఈరోజు మంచి సమయం.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజును ధ్యానంతో ప్రారంభించడం మంచిది.ఉద్యోగం, కుటుంబం విషయంలో తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురవుతారు.మీ తొందరపాటు తనమే మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టుతుంది.నోటి దురుసు తగ్గించుకుంటే మంచిది.ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఒక మంచి శుభవార్తను వింటారు.గతంలో చేసిన వ్యాపారాలు ఇప్పుడు మంచి లాభాలను ఇస్తాయ్.కొన్ని సమస్యలు మీ స్నేహితుల సలహాల ద్వారా తీరుతాయ్.

ఆర్ధిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది.మీ జీవితాన్ని కొందరు నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు.జాగ్రత్తగా ఉండండి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఉద్యోగంలో ఒత్తిడికి గురవుతారు.పట్టించుకోనితనం వల్ల మీపై మీకే కోపం వస్తుంది.చిరాకును తెప్పించే కొందరిపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ఉత్తమమైన ప్రవర్తన వల్ల మంచి లాభాలు ఉంటాయ్.వ్యక్తిగత సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయ్.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

మంచి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తారు.పెద్దల మాట వింటారు.మీకున్న తెలివి తేటలతో వ్యాపారంలో మంచి లాభాలు సొంతం చేసుకుంటారు.మీకు కావాల్సిన వాటిని తెలివిగా సంపాదించుకుంటారు.ఆరోగ్యం సహకరించి మంచి రోజుగా మిగిలిపోతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

డబ్బు ఆదా చేయడం ప్రారంభిస్తే మంచిది.గతంలో పడ్డ ఆర్ధిక ఇబ్బందులకు చెక్ పెట్టి ఇప్పుడు మంచి సమయాన్ని గడిపితే మంచిది.శ్రీమతికి మంచి బహుమతి ఇచ్చి ప్రేమను పొందండి.వ్యాపారానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మొత్తం ప్రయాణం చేస్తారు.మీ జీవిత భాగస్వామిని కలుసుకుంటారు.మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు.

ఉద్యోగంలో కొన్ని సమస్యలు వస్తాయ్.ఒత్తిడికి గురయ్యి అనుకున్న పనులు పూర్తి చెయ్యలేరు.

వ్యాపారాల్లో తీవ్ర స్థాయిలో నష్టాలు వస్తాయ్.పెట్టుబడి పెట్టేముంది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube