తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 16, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 16 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.00

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.ప్రజలకు సహాయం చేస్తారు.మీ స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు.

కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయి.

వృషభం:

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఇంటి బాధ్యతలను మోయాల్సి వస్తుంది.ఆర్థికంగా లాభాలున్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల మరింత ఇబ్బంది ఎదురవుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

సింహం:

ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

బయట పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

బయట పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచిస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకుంటారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త స్థలాలు కొనేముందు బాగా ఆలోచించుకోవాలి.లేదంటే భవిష్యత్తులో నష్టాలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సమయాన్ని కాపాడుకోవడం మంచిది.

#Jathakam #Thursday #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU