తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 14 సోమవారం, 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04
సూర్యాస్తమయం: సాయంత్రం 06.22
రాహుకాలం: మా.12.30 నుంచి 2.00 వరకు
అమృత ఘడియలు: సా 05.00 నుంచి 06.47 వరకు
దుర్ముహూర్తం: మా 02.00 నుంచి 03.53 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 14 Monday 2020-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

నోటి దురుసు తగ్గించుకోండి.చిన్న చిన్న వాటికి టెన్షన్ పడకండి.ఈరోజు ఇతరుల సలహా తీసుకోకపోవడం మంచిది.

పాత మిత్రులతో మంచి సమయాన్ని గడుపుతారు.ఖాళీ సమయంలో పూర్తి చేయని పనులను పూర్తి చేసుకోవడం మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఎంత పని చేసిన శారీరకంగా మాత్రమే చెయ్యండి.మానసికంగా ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి! వ్యాపారాల్లో మంచి లాభాలను చూస్తారు.చిరకాలంగా ఎదురు చూస్తున్న స్నేహం నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.మంచి గౌరవం పొందుతారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఆర్ధికంగా ఈరోజు ఇబ్బందులకు గురవుతారు.కోన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయ్.కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరుగుతాయ్.తెలివి ఉపయోగించి మీ వ్యాపారాల్లో మంచి లాభాలను చూస్తారు.కుటుంబసభ్యులు మీ అభిప్రాయాన్ని సమర్థిస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కొన్ని పనుల్లో నిమగ్నమవ్వడం వల్ల మీ ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది.అందుకే మీరు మంచి ఆహారాన్ని తీసుకోండి.మీ కుటుంబసభ్యుల కోసం కాస్త సమయాన్ని కేటాయించండి.అనుకోని అథిదులతో ఇల్లు అంత సందడి సందడిగా ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

మీ కుటుంబ సభ్యులను ఆనందంగా చూసుకుంటారు.ఈరోజు అధిక ఖర్చులు చేస్తారు.సాయింత్రం సమయంలో మిత్రులతో కలిసి షాపింగ్ చేస్తారు.

ఆఫీస్ కి వచ్చి మంచి తొందరగా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు.కానీ కొన్ని కారణాల వల్ల అది జరగదు.నిరాశకు గురవ్వకుండా ఉంటే మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఉద్యోగంలో కొన్ని ఒత్తిడులు భరించాల్సి ఉంటుంది.ఒత్తిడికి గురైనప్పుడు కాసేపు ధ్యానం చేసి మిగితా పనులు చూసుకుంటే మంచిది.ఈరోజు మీ డబ్బును మీరు పొందుతారు.మీ జీవితభాగస్వామితో ఈరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయనప్పటికి మీ అవసరాలకు మీ డబ్బు లభిస్తుంది.అనుకోని శుభవార్తలు వింటారు.ఆనందాన్ని, కుటుంబంతో సంతోషంగా సమయాన్ని కేటాయిస్తారు.ఈరోజు మీ జీవిత భాగస్వామితో భవిష్యత్తు గురించి అలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోండి.మీ పిల్లల చదువు గురించి తెలుసుకోండి.

విద్యార్థులు పెద్ద వారి సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోండి.ఏదైనా వ్యాపారంలో డబ్బులు పెట్టుబడి పెట్టేముందు ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

డబ్బును పొదుపు చెయ్యాలి అనుకుంటారు.కానీ ఎలా పొదుపు చెయ్యాలి అనేది తెలియదు.అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి.వ్యాపారం చెయ్యాలి అనుకుంటే భాగస్వామితో ఒకటికి రెండు సార్లు చేర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలు ఇప్పుడు మెరుగుపడతాయి.ఎన్నో రోజుల నుంచి ఋణం కోసం ప్రయత్నిస్తుంటే మీకు ఈరోజు బాగా కలిసొస్తుంది.ఆఫీస్ లో సహా ఉద్యోగులతో, పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.రోజంతా ఒత్తిడికి గురైనప్పటికి జీవిత భాగస్వామి వల్ల ఆనందంగా జీవిస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

అనుకోని సమస్యలు రావడం వల్ల మీరు ఈరోజు ఆర్ధికంగా ఇబ్బంది పడుతారు.బంధువుల రాకతో నానాఇబ్బందులు పడుతారు.పని విషయంలో ఒత్తిడికి గురవ్వకుండా ప్రశాంతంగా పని చేసుకోవాలి.పెద్దల నిర్ణయాలను గౌరవించి నడుచుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

తల్లితండ్రులతో మర్యాదగా నడుచుకోండి.మీ భవిష్యేత్తును మీ చేతులారా మీరే నాశనం చేసుకోకండి.కొంత డబ్బును పొదుపు చేసుకోండి.స్నేహితులు, బంధువులు నుంచి ప్రశాంతతను కోరుకుంటారు.సంతోషంగా సమయాన్ని గడుపుతారు.పిల్లల చదువు కాస్త ఆందోళన కలిగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube