తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 13, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 13 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.11

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాలలో నమ్మకాన్ని కోల్పోతారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.సమస్యల గురించి పరిష్కరించుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఏ పని మొదలుపెట్టిన మంచి విజయాన్ని అందుకుంటారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఈరోజు మీ స్నేహితులను కలుస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మానసికంగా కాస్త ఉపశమనం కలుగుతుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.హడావిడిగా కనిపిస్తారు.ఎవరితో గొడవలు పడకండి.

అనవసరంగా వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.సమస్యల గురించి పరిష్కరిస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఇతరులకు సహాయం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ ఇంట్లో పండగ వాతావరణంతో గడుపుతారు.కుటుంబ సభ్యులతో, బంధువులతో సంతోషంగా ఉంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు.

కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉండదు.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube