తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 11 శుక్రవారం, 2020

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 11 Friday 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5:50.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:04.
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు.
అమృత ఘడియలు: రా.2.20 నుంచి 4.08 వరకు.
దుర్ముహూర్తం: ఉ.8.16 నుంచి 9.05 వరకు.

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 11 Friday 2020-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు ఆర్ధికంగా బాగుంటారు.ఆరోగ్యంగా కూడా బాగుంటారు.ఏదైనా ఒక పని చేసే ముందు మంచి చెడుల గురించి అలోచించి నిర్ణయం తీసుకోండి.ఉద్యోగంలో ఉన్నవారికి అనుకోని సమస్యలు వస్తాయ్.జాగ్రత్తగా ఆలోచనతో ముందడుగు వెయ్యడం మంచిది.

వృషభం:

ఆరోగ్యం క్రమంగా సెట్ అవుతుంది.ఆందోళన చెందకండి! మిత్రులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు.ఇక ఉద్యోగాల్లో ఉన్నవారు కొత్త పనులు నేర్చుకుంటారు.తీరిక లేకుండా గడుపుతున్న వారికి మంచి సమయం దొరుకుంతుంది.

మిథునం:

ఎన్ని సమస్యలు వచ్చిన నవ్వడం మాత్రం మర్చిపోకండి.మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఎంతో సంతోషంగా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు.ప్రశంసలు, రివార్డ్ లు వాయిదా పది మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయ్.ఈరోజు సాయింత్రం మిత్రులతో, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం:

మిమ్మల్ని కొందరు బాధపెడుతారు.ఎంత కుదిరితే అంత తక్కువ మాట్లాడండి.

పోదుపు చెయ్యాలి అనే ఆలోచనతో పొదుపు చేసేందుకు ముందడుగు వేస్తారు.ఆఫీసులో మంచి మార్పును కోరుకుంటాయి.

కొన్ని విషయాలను మీ అహం అంగీకరించదు.అది మంచి పద్ధతి కాదు.

సింహం:

కొన్ని సమస్యలు వస్తాయ్.వాటిని ఆవేశంతో కాకుండా అలోచించి ఓర్పుతో నిర్ణయం తీసుకుంటారు.చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటి నుంచి దూరంగా వెళ్తారు.పాత స్నేహితులను కలిసి కొంత సమయాన్ని ఆనందంగా గడుపుతారు.

కన్య:

అవసరం అయినా డబ్బు లేకపోవడం వల్ల ఇంట్లో కొన్ని ఇబ్బందులకు గురవుతారు.ఆ సమయంలో అలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది.సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అయ్యి సంతోషంగా ఉంటారు.

తులా:

కొన్ని పనులలో అసలు సమయం ఉండదు.ఇక విద్యార్థులు అయితే విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నిరాశకు గురవుతారు.

వృశ్చికం:

కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు.వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతారు.గతంలో పొదుపు చేసిన డబ్బు ఇప్పుడు ఉపయోగపడుతుంది.తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కు అనుగుణంగా ఒప్పించడంతో పాటు కొన్ని సమస్యలు కూడా తీరుతాయి.

ధనస్సు:

ఇతరులకు చేదు చేయాలన్న ఆలోచనలు పక్కన పెట్టండి.కొత్త రకమైన ఆలోచనలు మీ జీవితాన్ని వృథా చేస్తాయ్.ఈరోజు ఎటువంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకుంటే మంచిది.ఇక ఆఫీస్ లో పని చేసే వారికి ఎన్నో రోజుల నుంచి వచ్చిన ఇబ్బందులు అన్ని తీరిపోతాయి.

మకరం:

పని చేసే చోట మీ పై వారి నుంచి వత్తిడికు గురవుతారు.ఇంటికో వారితో తిట్లు తింటారు.మీకు చిరాకును తెప్పించి పనిపై ఏకాగ్రత లేకుండా ఉంటారు.ఈరోజు ప్రారంభంలో కొన్ని ఆర్థికనష్టాలను ఎదుర్కొని రోజు అంత ఇబ్బందికి గురవుతారు.

కుంభం:

ఈరోజు డబ్బును విపరీతంగా ఖర్చు పెడుతారు.అంతేకాదు రోజు చివరకు ఆర్ధికంగా ఇబ్బందులకు ఎదర్కొంటారు.ఇక అనుకోని శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తుంది.

మీరు పడిన కష్టానికి మరెవరికో ప్రశంసలు సొంతం అవుతాయి.జాగ్రత్త పడండి.

మీనం:

సానుకూలమైన ఆలోచనలు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాయి.మీరు కొత్త వ్యాపారాలు చెయ్యడం ప్రారంభిస్తారు.

ఇంటి వాతావరణం కాస్త ఇబ్బందికి గురి చేస్తుంది.ఆఫీసులో పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది.

రోజు చివరికో జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

#Daily Horoscope #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube