తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 10, శుక్రవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 10 Friday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 10 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.11

రాహుకాలం:మ.10.30 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు:చవితి తిథి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం:ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచనలు చేయాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి లాభం ఉండదు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమయాన్ని వృథా చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

కుటుంబ సభ్యులతో కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో తొందరపడకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ పెడతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.మీ ఇంటికి బంధువులు వస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరే పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల సొమ్మును తిరిగి ఇస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.

కుంభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడంతో వారితో సమయాన్ని గడుపుతారు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.తోబుట్టువులతో కలుసుకొని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.వ్యాపారస్తులు తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

#Jathakam #Friday #TeluguAstrology #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube