తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 29, శుక్రవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 29 Friday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 29 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.36

రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పనైనా సక్రమంగా పూర్తి చేయాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల కాస్త సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.తల్లిదండ్రులతో మీ ముఖ్యమైన విషయాల సలహాలు తెలుసుకోవాలి.

దీనివల్ల కాస్త మనశ్శాంతి అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.సమాజంలో మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం కోసం ప్రయాణాలు చేస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతారు.

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు, వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, October Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube