తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 27, బుధవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 27 Wednesday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 27 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకంటారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.మీ కుటుంబ సభ్యులో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కన్య:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింతగా ప్రయత్నించాలి.

తులా:

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కాబట్టి తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమయం బట్టి మీ ఆలోచన మారుతుంది.తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించి చేయాలి.లేదంటే కాస్త ఇబ్బంది కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.పాత స్నేహితులు కలవడంతో వారితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.తొందరపడి ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

#TeluguDaily #Wednesday #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube