తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 24, ఆదివారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 24 Sunday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 24 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: మ.04.00 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: మ.012.00 నుంచి 02.00 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

బయట సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

వృషభం:

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఆటంకాలెదురవుతాయి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.మీ వ్యక్తిగత విషయాలు అన్ని బయటపెడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువుల రాకతో మరింత ఇబ్బంది పడతారు.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం అసలు బాగోదు.కొన్ని ఇబ్బంది పెట్టే విషయాల నుండి దూరంగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు సమస్యలు కొని తెచ్చుకుంటారు.దీనివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల సహాయం కోరుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.పెద్ద వాళ్ళతో మాట్లాడే ముందు గౌరవించాలి.కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో మీ వాదనలు వినిపించాలి.దానివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.లేదంటే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేయకండి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.నిరుద్యోగులు ఉద్యోగ కోసం ప్రయత్నించాలి.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ ఇంటికి బంధువులు వస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త రంగాల్లోకి అడుగు పెడతారు.సమయాన్ని అసలు వదులుకోరు.

మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

#Jathakam #TeluguAstrology #Sunday #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube