సూర్యోదయం: ఉదయం 6.14
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
46
రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు
అమృత ఘడియలు: చతుర్దశి మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా.4.11వరకు
ఈరోజు మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.తొందరపాటు నిర్ణయాలు ఈ రోజు మీకు పనికిరావు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతి పని అందుతుంది.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.
ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది .
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా మంచే జరుగుతుంది.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించినా చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.
తరచూ మార్చుకునే మీ నిర్ణయాల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.ఇతరులతో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy