తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 23, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 23 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.56

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు

దుర్ముహూర్తం: కృతిక మంచిది కాదు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

దీని వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన గొడవలకు దిగకండి.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమాజంలో మంచి గౌరవం దక్కడం కోసం ప్రయత్నాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.కొత్త స్నేహితులకు వ్యక్తిగత విషయాలు పెంచుకోకూడదు.

కుంభం:

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అవసరమైన విషయాల గురించి ఆలోచించ కూడదు.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి గురించి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube