తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 22, శుక్రవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 22 Friday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 22 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.36

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు భరణి, కృత్తిక మంచిది కాదువరకు

దుర్ముహూర్తం ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.తోబుట్టువులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వృషభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ భాగస్వామి చెప్పిన విషయాలను అసలు పట్టించుకోరు.దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీ భాగస్వామి మీతో కొన్ని విషయాలు పంచుకుంటుంది.మీరు పనిచేసే చోట ఇతరులతో సహాయం అందుకుంటారు.

సింహం:

ఈ రోజు మీరు అనవసరమైనా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ భాగస్వామితో పంచుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.నిరుద్యోగులు ఉద్యోగ కోసం ప్రయత్నిస్తారు.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట అనుకులంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీ ఇంటికి బంధువులు వస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ విషయమైనా అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇతరులతో పంచుకోకూడదు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.ఈ రోజంతా చాలా అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాలి.దీనివల్ల ఇబ్బంది లేమీ కలుగవు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సమయాన్ని కాపాడుకుంటారు.

#Friday #Jathakam #TeluguAstrology #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube