తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 21, గురువారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 21 Thursday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.55

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 21 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలంమ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలుఉ.08.00 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తంఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులకు అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి రావడంలో ఆలస్యం అవుతుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల సహాయం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అయినా సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.సమయాన్ని వృధా చేయకూడదు.

మకరం:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కాసేపు సంతోషంగా గడుపుతారు.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

కుంభం:

ఈరోజు మీరుఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.భవిష్యత్తులో ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు అనవసరంగా తలదూర్చకండి.

#Daily Horoscope #Jathakam #Thursday #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube