తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 20 మంగళవారం, 2020  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, October 20 Tuesday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, Jathakam, October 20 Tuesday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.01

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 20 Tuesday 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 05.43

రాహుకాలం: మ.55 నుంచి 04.20 వరకు

అమృత ఘడియలు: ఉ.10 నుంచి 06.35 వరకు

దుర్ముహూర్తం: ఉ.22 నుంచి 09.08 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

గతంలో డబ్బునూ విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం వల్ల ఈరోజు సమస్యను ఎదుర్కొంటారు.ఇంతకముందు చేసిన తప్పులు అనుభవిస్తారు.ఆర్ధికంగా ఇబ్బంది పడుతారు.మీకు కావాల్సినవారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు ఒత్తిడికి గురయ్యి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు.

వృషభం:

అనారోగ్య సమస్యలు వస్తాయ్.మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగ, ధ్యానం చెయ్యడం మంచిది.మీ మిత్రులతో సరదాగా గడుపుతారు.ఖర్చు పెట్టె చోటా ఆచి తూచి అడుగు వెయ్యకపోతే ధనాన్ని పూర్తిగా నష్టపోతారు.

కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మిథునం:

ఇతరుల సలహాలతో మీ సమస్యలు తీరుతాయి.ఆర్ధికంగా స్థిరంగా ఉన్నప్పటికీ మానసిక వత్తిడికి మాత్రం గురవుతారు.క్షణం కూడా తీరికలేని సమయాన్ని గడుపుతారు.రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నించండి.కుదిరితే ధ్యానం చెయ్యండి.

కర్కాటకం:

ఈరోజు ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి.కానీ ఆ సమస్యలు అన్ని కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి.కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు అవుతాయి.మీ కలల కోరికలకు అనుగుణంగా పని చేస్తారని మీరు భావిస్తారు.

కానీ అవి జరగక కోపానికి గురవుతారు.

సింహం:

అతి ఖర్చులు అనవసర ఖర్చులు మంచివి కావు.ఖర్చును అదుపు చేసుకుంటే మంచిది.ఆఫీసులో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆ సమస్యల వల్ల కుటుంబంతో ఎక్కువ కలవారు.అది కూడా మీకు సమస్యగా మరి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి  ఆలోచించి  మనశ్శాంతిగా ఉండలేకపోతారు.ఈరోజు మీ పిల్లలతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి.మీ స్నేహతులతో సంతోషంగా గడుపుతారు.

మీ వైవాహిక జీవితం ఈరోజు అందంగా ఉంటుంది.

తులా:

ఈరోజు ఆర్థికంగా కాస్త ఇబ్బంది ఉంటుంది.ఎవరికీ అప్పులు ఇవ్వకుండా ఉండటం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.వ్యాపారం కోసం పెట్టే పెట్టుబడులలో ఆలోచించండి.ఈరోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆ డబ్బు భవిష్యత్తులో ఉపయోగపడతాయి.మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి.వ్యాపార విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

ఈరోజు వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతారు.కొన్ని విషయాలలో ఒత్తిడికి గురవుతారు.ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండి ఏదైన విషయాల గురించి ఆలోచించండి.దీని వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.ఇతరులతో మీ సొంత విషయాలు చెప్పకుండా ఉంటే మంచిది.

మకరం:

ఇతరులు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోండి.అతిగా ఖర్చులు చెయ్యకండి.కుటుంబంతో మంచిగా గడపండి.మీ జీవితంలోకి సరికొత్త వ్యక్తులు రానున్నారు.

వారు మీ జీవితాన్నే మార్చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కుటుంబసభ్యులతో కలిసి గడుపుతారు.

కుంభం:

మానసికంగా శారీరకంగా కొన్ని సమస్యలు వస్తాయ్.పొదుపు చెయ్యాలి అనుకుంటారు కానీ ఆ ఆలోచనలు ముందుకు సాగవు.దూరపు బంధువులు మిమ్మల్ని కలుస్తారు.ఉద్యోగరీత్యా తలకు భారమయ్యే అన్ని సమస్యలు నెత్తిన వేసుకుంటారు.

మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు.

మీనం:

మీకు ఈరోజు విశ్రాంతి కలిగే రోజు ఇది.మీ కుటుంబసభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.ఆర్ధిక సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి చెందుతారు.స్నేహితులు, కుటుంబసభ్యులు మీకు కష్టాలు ఉన్న సమయంలో సహాయం చేస్తారు.కొందరు బంధువులు అప్పులు అడుగుతారు ఇవ్వకపోవడం మంచిది.

#October20 #Jathakam #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 20 Tuesday 2020 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU