ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.01
సూర్యాస్తమయం: సాయంత్రం 05.43
రాహుకాలం: మ.02.55 నుంచి 04.20 వరకు
అమృత ఘడియలు: ఉ.06.10 నుంచి 06.35 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.22 నుంచి 09.08 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

గతంలో డబ్బునూ విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం వల్ల ఈరోజు సమస్యను ఎదుర్కొంటారు.ఇంతకముందు చేసిన తప్పులు అనుభవిస్తారు.ఆర్ధికంగా ఇబ్బంది పడుతారు.మీకు కావాల్సినవారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు ఒత్తిడికి గురయ్యి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు.
వృషభం:

అనారోగ్య సమస్యలు వస్తాయ్.మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగ, ధ్యానం చెయ్యడం మంచిది.మీ మిత్రులతో సరదాగా గడుపుతారు.
ఖర్చు పెట్టె చోటా ఆచి తూచి అడుగు వెయ్యకపోతే ధనాన్ని పూర్తిగా నష్టపోతారు.కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.
మిథునం:

ఇతరుల సలహాలతో మీ సమస్యలు తీరుతాయి.ఆర్ధికంగా స్థిరంగా ఉన్నప్పటికీ మానసిక వత్తిడికి మాత్రం గురవుతారు.క్షణం కూడా తీరికలేని సమయాన్ని గడుపుతారు.రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నించండి.కుదిరితే ధ్యానం చెయ్యండి.
కర్కాటకం:

ఈరోజు ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి.కానీ ఆ సమస్యలు అన్ని కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి.కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు అవుతాయి.
మీ కలల కోరికలకు అనుగుణంగా పని చేస్తారని మీరు భావిస్తారు.కానీ అవి జరగక కోపానికి గురవుతారు.
సింహం:

అతి ఖర్చులు అనవసర ఖర్చులు మంచివి కావు.ఖర్చును అదుపు చేసుకుంటే మంచిది.ఆఫీసులో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆ సమస్యల వల్ల కుటుంబంతో ఎక్కువ కలవారు.అది కూడా మీకు సమస్యగా మరి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది.
కన్య:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనశ్శాంతిగా ఉండలేకపోతారు.ఈరోజు మీ పిల్లలతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి.
మీ స్నేహతులతో సంతోషంగా గడుపుతారు.మీ వైవాహిక జీవితం ఈరోజు అందంగా ఉంటుంది.
తులా:

ఈరోజు ఆర్థికంగా కాస్త ఇబ్బంది ఉంటుంది.ఎవరికీ అప్పులు ఇవ్వకుండా ఉండటం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.వ్యాపారం కోసం పెట్టే పెట్టుబడులలో ఆలోచించండి.ఈరోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆ డబ్బు భవిష్యత్తులో ఉపయోగపడతాయి.మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి.
వ్యాపార విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.ఈరోజు వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు.
ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతారు.కొన్ని విషయాలలో ఒత్తిడికి గురవుతారు.ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండి ఏదైన విషయాల గురించి ఆలోచించండి.దీని వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.ఇతరులతో మీ సొంత విషయాలు చెప్పకుండా ఉంటే మంచిది.
మకరం:

ఇతరులు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోండి.అతిగా ఖర్చులు చెయ్యకండి.కుటుంబంతో మంచిగా గడపండి.
మీ జీవితంలోకి సరికొత్త వ్యక్తులు రానున్నారు.వారు మీ జీవితాన్నే మార్చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కుటుంబసభ్యులతో కలిసి గడుపుతారు.
కుంభం:

మానసికంగా శారీరకంగా కొన్ని సమస్యలు వస్తాయ్.పొదుపు చెయ్యాలి అనుకుంటారు కానీ ఆ ఆలోచనలు ముందుకు సాగవు.దూరపు బంధువులు మిమ్మల్ని కలుస్తారు.
ఉద్యోగరీత్యా తలకు భారమయ్యే అన్ని సమస్యలు నెత్తిన వేసుకుంటారు.మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు.
మీనం:

మీకు ఈరోజు విశ్రాంతి కలిగే రోజు ఇది.మీ కుటుంబసభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.ఆర్ధిక సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి చెందుతారు.స్నేహితులు, కుటుంబసభ్యులు మీకు కష్టాలు ఉన్న సమయంలో సహాయం చేస్తారు.కొందరు బంధువులు అప్పులు అడుగుతారు ఇవ్వకపోవడం మంచిది.
LATEST NEWS - TELUGU