తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 18, సోమవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 18 Monday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.55

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 18 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.36

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 03.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుకుంటారు.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా వేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఈరోజు మీ స్నేహితులను కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయడం మంచిది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయడం మంచిది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పనిని సక్రమంగా పూర్తి చేయలేరు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి.కొన్ని పనులు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులకు సహాయం చేస్తారు.

సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.కొన్ని దూరప్రయాణాలు చేసే వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.

కుంభం:

ఈ రోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో సమయాన్ని గడుపుతారు.

ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయం గడపాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు అనవసరంగా ఇబ్బందులు ఎదురుకోకండి.

#Horoscope #Jathakam #TeluguAstrology #Monday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube