తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 17, ఆదివారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 17 Sunday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.55

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 17 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.03.00 నుంచి 04.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు.

దీనివల్ల భవిష్యత్తులో మరింత సమస్య ఎదురవుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో నిరుత్సాహం చెందుతారు.

వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఒక శుభవార్త వింటారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.అనవసరమైనా విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈ రోజు మీకు లాభాలు ఉన్నాయి.కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అందుకుంటారు.వ్యాపారస్థులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఇతరుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కాస్త మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని వృధా చేయకూడదు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

#Sunday #TeluguDaily #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube