ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.00
సూర్యాస్తమయం: సాయంత్రం 05.46
రాహుకాలం: ఉ.10.40 నుంచి 12.06 వరకు
అమృత ఘడియలు: ఉ.09.18 నుంచి 09.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.21 నుంచి 08.08 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈ రోజు మీకు ఆర్థికంగా పొదుపు చేయడం కోసం మీ కుటుంబ సభ్యులు సలహాలు అందిస్తారు.లేదా భవిష్యత్తులో సమస్య ఎదురవుతుంది.మీరు మీ మిత్రులతో కలసి సంతోషం గా గడుపుతారు.
కొత్త వ్యాపార పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం గా ఉంది.మీ జీవిత భాగస్వామితో సంతోషం గా గడుపుతారు.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికంగా అభివృద్ధి చేయాలనుకుంటారు.దీన్ని వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి.మీకు ఏ విషయం సరైనదని అనిపిస్తుందో ఆ పనినే చేయండి.మీరు చేసే పనుల్లో శ్రద్ధ వహించాలి.మీకు వచ్చే ఫలితాలను అంగికరిచండి.మీ మిత్రులతో కలసి కాలక్షేపం చేస్తారు.మీ జీవిత భాగస్వామితో పట్ల నిర్లక్షం వహిస్తారు.
మిథునం:
ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మీ జీవిత సంబంధమైన విషయాలను గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.
దీన్ని వల్ల ఒకరు ఇబ్బంది పడతారు.చేసే పనుల్లో అభివృధి ఉంటుంది.దీన్ని వల్ల మీలో విశ్వాసం ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంది.మీ స్నేహితుల నుండి బహుమతులు అందుతాయి.
కొన్ని కారణాల వల్ల మీరు పనులు ఆలస్యంగా చేస్తారు.మీ స్నేహితులతో సమయాన్ని కేటాయిస్తారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుండి సహాయం దొరుకుతుంది.
సింహం:
ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఈ రోజు మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.దీన్ని వల్ల మీ మిత్రులతో కలసి కాలక్షేపం చేస్తారు.
ఆర్థిక సమస్య వల్ల మీ కుటుంబ సభ్యులతో చర్యలు తీసుకోవాలి.మీతో నమ్మకంగా ఉండే వాళ్ళు కొన్ని విషయాలు బయటకి చెప్పలేరు.దూర ప్రాంతాల నుండి శుభవార్త వస్తుంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు బాగా చేస్తారు.కాబట్టి డబ్బును పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని విషయాల గురించి సలహాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది.
మీరు చేసే పనుల్లో సఫలత పొందుతారు.ఈ రాశి విద్యార్థులు తమ చదువు పట్ల శ్రద్ధ వహించాలి.ఆటలతో కాలక్షేపం చేయకూడదు.
తులా:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల నిర్లక్షం చేయకూడదు.ఇతరుల నుండి మీకు సహకారం అందుతుంది.
దూర ప్రాంతాల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది.
ఖాళీ సమయం లో సమస్యల పరిష్కారాల గురించి ఆలోచిస్తారు.మే జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
వృశ్చికం:
ఈరోజు మీ సంతాన విషయం లో తగిన శ్రద్ధ వహించాలి.లేదా అనార్యోగ్యానికి గురైతారు.మంచి ధ్యానం తో మీరు రోజును ప్రారంభించండి.మీరు పని చెసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.దీన్ని వల్ల మీ పనులు త్వరగా పూర్తి అవుతుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
ధనస్సు:
ఈరోజు మీ వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి అవుతుంది.మీ లోని వ్యక్తిగత అభిప్రాయాలు అదుపులో ఉంచుకోండి.మీ మాటలతో అందరినీ కలుపుకుంటారు.
కొన్ని విషయాల గురించి ఆలోచిస్తారు.కొన్ని విషయాలపై ఆతృతను దూరం పెట్టండి.
దీన్ని వల్ల మానసిక ఇబ్బంది పడాల్సి వస్తుంది.మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.
మకరం:
ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీ కుటుంబ సభ్యుల నుండి సలహాలు అందుతాయి.మీరు పని చెసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.మీ మనసులో మాటలు బయట పెట్టండి.మీకు ఈ రోజు కొన్ని విషయాలల్లో అనుకూలంగా ఉంది.
కుంభం:
ఈరోజు మీ ఇంటికి సంబంధించిన విషయంలో కొనుగోలు చేస్తారు.దీన్ని వల్ల ఆర్థికంగా నష్టం కలుగుతుంది.బాధ పడాల్సిన అవసరం లేదు.చేసే పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఈ రోజు మీకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.ఖర్చుచేస్తారు.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.లేదా భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది.మీ మిత్రుల నుండి సహాయం అందుతుంది.మీరు పని చెసే చోట కొన్ని గొడవలకు దిగడం వల్ల మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపలేరు.మీ కోసం సమయం కేటాయించడం మంచిది.ఇంట్లో ప్రశాంత వాతావరణం వల్ల సంతోషంగా గడుపుతారు.
LATEST NEWS - TELUGU