తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 15 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.00

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 15 Thursday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.46

రాహుకాలం: మ.01.32 నుంచి 02.58 వరకు

అమృత ఘడియలు: ఉ.07.45 నుంచి 08.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.09.55 నుంచి 10.42 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు అధికంగా ఖర్చు చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులు పొదుపు గురించి సలహాలు ఇస్తారు.దీన్ని పాటించక పోతే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.కొన్ని విభేదాలు మిమ్మలిని బాధ పెడతాయి.

మీ పాత మిత్రులతో కలిసి ఈ రోజు సంతోషం గా గడుపుతారు.మీ వైవాహిక జీవితం గొప్పగా ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎలా పొదుపు చేయాలో తెలుసుకుంటారు.దీన్ని వల్ల భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది.మీకు ఏ పని మీద శ్రద్ధ ఉంటే ఆ పనినే చేయండి.దీన్ని వల్ల ఫలితాలు దక్కుతాయి.ఈ రాశి కి చెందిన విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించడం లేదు.మీ స్నేహతులతో కలిసి కాలక్షేపం చేస్తారు.మీ జీవిభాగస్వామితో నిర్లక్ష్యంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈ రోజు మీకు అభివృధి ఉంటుంది.

మీ  కుటుంబ సభ్యులతో మీ జీవిత విషయం గురించి మాట్లాడుతారు.కొన్ని విషయాలు కొందరిని ఇబ్బంది పెడతాయి.

దీన్ని వల్ల మీకు పరిష్కారాలు అందవు.కొన్ని పనులల్లో విశ్వాసం చూపిస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.బంధువుల నుండి బహుమతులు అందుతాయి.కొన్ని విషయాల్లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.మీరు పాత మిత్రులతో కలిసి కాలక్షేపం చేస్తారు.వెళ్లే పనుల కు ఇవాళ కాస్త ఆలస్యం గా అవుతాయి.దీన్ని వల్ల మీ జీవిత భాగస్వామి మీకు సాయపడుతారు.

సింహం:

ఈరోజు మీకు  ఆర్థికంగా సమస్యలు ఎదురౌతాయి.ధనం లేనందున మీ కుటుంబ సభ్యులతో అలోచించి మాట్లాడి సమస్య పరిష్కారం అందుకోండి.మీకు ఈ రోజు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.మీ మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మీతో నమ్మకంగా ఉన్నవారు…మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్ట పడరు.కొన్ని శుభ వార్తలు వింటారు.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీరు సంపాదించిన ధనం ను జాగ్రతగా కాపాడుకోండి.కొన్ని వ్యాపార పెట్టుబడులకు సంబంధించిన విషయంలో ముందుగా అలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది.ఈ రాశి విద్యార్థులు ఎక్కువగా చదువు కోసం ఆసక్తి పెట్టాలి.కాలక్షేపం చేయకూడదు.మీకు ఇష్టమైన ఆహారం తీసుకుంటారు.

తులా:

ఈరోజు మీ ఆరోగ్యం విషయం లో జాగ్రతలు తీసుకోవాలి.అనుకోని లాభాలు ఉంటాయి.మీ సహా ఉద్యోగుల తో మీకు సలహాలు అందుతాయి.దూర ప్రాంతాల నుండి శుభ వార్తలు వింటారు.ఖాళీ సమయం లో కొన్ని విషయాల గురించి ఆలోచిస్తారు.మీ స్నేహితులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత లు తీసుకోవాలి.లేదా ఇబ్బందులు పడుతారు.మంచి ధ్యానంతో రోజంతా ఆరోగ్యం గా ఉంటారు.

మీ సంతానం పట్ల శ్రద్ధ వహించడం మంచిది.ఇతరుల సహాయంతో మీరు పని చెసే చోట పనులు త్వరగా పూర్తి అవుతుంది.

కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.మీ జీవిభాగస్వామితో సంతోషం ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు వాయిదా ఉన్న పనులను పూర్తి చేస్తారు.దీన్ని వల్ల కొన్ని బకాయిలు అందుతాయి.కొన్ని విషయాల లో ఆలోచించు ప్లాన్ చేసుకోవాలి.దీన్ని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.కొన్ని ఆత్రుత వల్ల మీ పని తీరు మెల్లగా జరుగుతుంది.కాబట్టీ దృష్టి తో పని చేయండి.మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం అనుకూలంగా లేనందున మీరు బాధ పడుతారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.మీ వ్యాపార పెట్టుబడులను పెట్టేందుకు అనుకూలంగా ఉంది.

మీరు పని చెసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.మీ జీవిత  నైపుణ్యాలను పెంచుకోండి.

మీ మనసులో మాటలు బయట పెట్టండి.ఈ రోజు మీ పనులు మంచిగా జరుగుతున్నందున సంతోషం గా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఇంట్లో అవసరమయ్యే కొనుగోలు చేస్తారు.ఈ రోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దీన్ని వల్ల మానసిక సంతోషం ఉంటుంది.మీరు పని చెసే చోట మీకు ఒత్తిడి ఉంటుంది.ఇంట్లో ప్రశాంత వాతావరణం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.మీ జీవిత భాగస్వామితో ఈ రోజు చాలా సంతోషం గా గడుపుతారు.

మీనం:

ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.మీ మిత్రుల నుండి సహాయం అందుతుంది.మీరు పని చెసే చోట కొన్ని గొడవలకు దిగడం వల్ల.మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపలేక పోతారు.కొన్ని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube