తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 15, శుక్రవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 15 Friday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.55

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 15 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

సింహం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి.పిల్లల నుండి శుభవార్త వింటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల మనశాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.వ్యాపారస్తులు అనవసరంగా తలదూర్చడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.లేదంటే ఆరోగ్యం క్షీణించిపోతుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో కాలక్షేపం చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.ఉద్యోగులు మరింత కష్టపడాలి.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మీనం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఓ శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.

#Daily Horoscope #Jathakam #Friday #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube