తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 13 Tuesday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.51

రాహుకాలం: ఉ.08.33 నుంచి 09.24 వరకు

అమృత ఘడియలు: ఉ.06.32 నుంచి 07.22 వరకు

దుర్ముహూర్తం: మ.01.19 నుంచి 02.17 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు  మీ వ్యాపారం లో నష్టాలు జరుగగా…దాని అభివృద్ధికి  ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.మిమ్మల్ని నమ్మినవారితో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు.మీరు పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు.

మీరు సంపాదించిన నైపుణ్యాలను ఇతరులకు చూపిస్తారు.ఈ రోజు మీ భాగస్వామి తో చాలా సంతోషం గా గడుపుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తారు.మీ కుటుంబ సభ్యుల నుండి మీకు ధనం దొరుకుతుంది.మీ స్నేహతులతో సంతోషం గా గడుపుతారు.మీ బంధువులతో మరింత బలమైన బంధుత్వం ను కలుపుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో ఈ రోజు ఆనందంగా గడుపుతారు.మీరు మీ మిత్రులకు సలహాలు ఇస్తారు.మీ ఖాళీ సమయం లో మీ స్నేహితులతో కాలక్షేపం చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా  మీకు మంచి లాభాలు ఉన్నాయి.దీని వల్ల మీ రుణ బాధలు నుండి మీకు ప్రశాంతత దొరుకుతుంది.మీరు పని చేసే చోట ఇతరులు చేసిన తప్పులను మీరు తప్పిస్తారు.

దీని వల్ల మీకు ప్రశంశలు అందుతాయి.దీని వల్ల మీరు సంతోషం గా ఉంటారు.

మీరు వేసుకున్న ప్లాన్ లు  వాయిదా పడుతుంది.మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత వహించండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీని వల్ల మీరు మరింత బాధలకు గురౌతారు.మీ ఆరోగ్యం ను మంచిగా చూసుకోవాలి.మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీ ఉద్యోగం విషయం లో సలహాలు తీసుకోడానికి   ఈ రోజు అనుకూలంగా వుంటుంది.పుస్తకాలతో కాలక్షేపం చేస్తూ…మనసుని ప్రశాంతం గా ఉంచుకుంటారు.మీ భాగస్వామితో ఇబ్బందులు వస్తాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.దీని వల్ల మీరు చికాకుగా ఉంటారు.  మీ స్నేహితుల ద్వారా మీ ఆర్థిక సమస్య మెరుగుపడుతుంది.

మీ మిత్రులతో ఆనందంగా గడుపుతారు.మీరు ఇతరుల పట్ల ధైర్యం గా, ఆసక్తికరం గా ఉంటారు.

మీ ఆరోగ్యం కోసం మీ సమయాన్ని పాటించాలి.మీ భాగస్వామితో ఈ రోజు ఆనందం గా గడుపుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంట్లో కొన్ని పరిస్థితులు సరిగ్గా ఉండవు.మీరు ఏదైనా కొత్తగా ప్రాజెక్టు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.దీని వల్ల మీకు బాగా కలిసి వస్తుంది.తొందరపడి ఎవరితోను వాగ్దానాలు చేయకండి.మీరు చేసే పనులలో మీకు అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబంలో ఉన్న కొందరితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.మీ భాగస్వామి గురించి మీకు ఒక గట్టి నమ్మకం కలుగుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా సమస్యను ఎదురుకుంటారు.దీని వల్ల మీరు అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు.కానీ అప్పులు తీర్చే సమయం లో మీరు కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.

మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని నమ్మకద్రోహం చేస్తారు.మీరు కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీ కుటుంబంతో సమయం ను కేటాయించరు.మీ భాగస్వామి తో కొన్ని విషయాల గురించి సంతోషం గా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఒక కొత్త పరిచయం వల్ల  మీకు వారి సలహా ద్వారా ఆర్థిక స్థితిలో మార్పు ఉంటుంది.దీనివల్ల మీకు లాభాలు వస్తాయి.మీ అభిరుచి వల్ల ఇతరులను కొన్ని విషయాలలో ఒప్పించడం చేస్తారు.

మీకు ఈరోజు అత్యుత్తమైన రోజు గా ఉంటుంది.మీరిచ్చే సలహాలు వల్ల మీకు లాభాలు అందుతాయి.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట ప్రయాణాలు చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని చేయకుండా ఉంటే మానసిక ప్రశాంతతను కోల్పోతారు.కావునా పనిలో సృజనాత్మకతను చూపండి.మీ స్నేహితుల తో కలిసి ఆనందంగా గడుపుతారు.

మీ డబ్బు విషయంలో మీరు జాగ్రతగా ఆలోచిస్తారు.ఎక్కువ ఖర్చులు చేసి బాధ పడకండి.

మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీ భాగస్వామి తో జాగ్రతగా ఉండండి.

మకరం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీకు ధనలాభం కలుగుతుంది.ఏదైనా కొత్తగా ఆలోచనలకు… ఈరోజు అనుకూలంగా ఉంది.ఖాళీ సమయంలో మీరు సేవలు చేస్తారు.దీని వల్ల మీ మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.ఇతరులతో కలిసి కొత్త పనులు మొదలు పెడతారు .మీ భాగస్వామి గురించి  మధుర జ్ఞాపకాలను తలచుకుంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని చేయకుండా ఉంటే మానసిక ప్రశాంతతను కోల్పోతారు.కావునా పనిలో సృజనాత్మకతను చూపండి.మీ స్నేహితుల తో కలిసి ఆనందంగా గడుపుతారు.

మీ డబ్బు విషయంలో మీరు జాగ్రతగా ఆలోచిస్తారు.ఎక్కువ ఖర్చులు చేసి బాధ పడకండి.

మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీ భాగస్వామి తో జాగ్రతగా ఉండండి.

మీనం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా… మీకు ధనము దొరుకుతుంది.దీని వల్ల మీ సమస్యలకు పరిష్కారం అవుతుంది.మీ స్నేహితులతో  మంచి సమయాన్ని గడుపుతారు.మీకు ఇతరులు చెప్పే మాటలు మీరు వినాలి.మీ కుటుంబం తో ఆనందంగా గడుపుతారు.మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube