తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 10, ఆదివారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 10 Sunday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 10 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.43

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 07.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఈ సమయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీ వ్యక్తిత్వం పట్ల సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా గొడవలు జరిగే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో సహాయం అందుతుంది.

సింహం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పరిచయం లేని వారితో వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడం మంచిది.

కన్య:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కొన్ని దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు అనుభవమున్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మకరం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనవసరంగా వాదనలకు దిగకండి.కొత్త పరిచయాలకు దూరంగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా తలదూర్చకండి.

#Jathakam #Sunday #TeluguAstrology #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube