ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.08
సూర్యాస్తమయం: సాయంత్రం 05.45
రాహుకాలం: మ.02.36 నుంచి 03.58 వరకు
అమృత ఘడియలు: ఉ.07.40 నుంచి 08.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.08 నుంచి 06.54 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.మీరు చేసే పనులలో విజయం దక్కుతుంది.మీ పాత స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.
వ్యాపార పెట్టుబడులకు సంబంధించిన లాభాలు ఉన్నాయి.బంధు మిత్రులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు.ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని కారణాల వల్ల కుటుంబంలో గొడవలు జరుగుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో నష్టాలు ఉంటాయి.బంధువులతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపార పెట్టుబడులకు ఈరోజు అనుకూలంగా ఉంది.నూతన వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.ఒక శుభవార్త వింటారు.దీనివల్ల ఈరోజు సంతోషంగా గడుస్తుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు చేస్తుంటారు.మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.బంధువుల నుండి గొడవలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి.దైవ దర్శనాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.కొత్త పరిచయాలు ఏర్పడటంవల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.వ్యాపార రంగం వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈరోజు మీకు ఆర్థికపరంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.మీరు ఇతరులకు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడంతో నిరుత్సాహ పడతారు.గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు. ఈరోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కారణాలవల్ల గొడవలకు దిగుతారు. దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు మీకు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఈరోజు మీరు పాల్గొనే కొన్ని కార్యక్రమాలలో విజయం లభిస్తుంది.ఇతరుల నుండి మీకు సమాచారాలు అందుతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.దీనివల్ల ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగానే ఉన్నాయి.ఈరోజు మీరు ఏ పనిని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.దూర ప్రయాణాలు చేస్తుంటారు. వ్యాపార అభివృద్ధి కై ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.దీనివల్ల సంతోషంగా గడుస్తుంది. ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.ఈరోజు దూర ప్రయాణాలు చేస్తారు .కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులతో వివాదానికి దిగుతారు.మీరు పని చేసిన చోట ఫలితం అనేది కనబడదు.ఉద్యోగస్తులు ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి.నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించి తీసుకోవడం మంచిది. ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఆరోగ్య పరిస్థితిని కాపాడు కోవడం మంచిది. కొన్ని పనులు వాయిదా వేస్తారు.ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టే ముందు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి.వృషభం:
మిథునం:
కర్కాటకం:
సింహం:
కన్య:
తులా:
వృశ్చికం:
ధనస్సు:
మకరం:
కుంభం:
మీనం: