తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 30 సోమవారం, 2020  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, November 1 monday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, Jathakam, November 1 Monday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 30 Monday 2020

సూర్యాస్తమయం:సాయంత్రం 05.33

రాహుకాలం: ఉ.14 నుంచి 09.32 వరకు

అమృత ఘడియలు: ఉ.10 నుంచి 09.50 వరకు

దుర్ముహూర్తం: మ.18 నుంచి 01.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల  తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పని ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారస్థులకు కొన్ని మార్పులు ఉంటాయి.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం  ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా  ఉంది.ఇతరుల నుండి ధనసహాయం కలుగుతుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.పాత మిత్రులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు  అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.  ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదా మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి కలుగుతుంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఉంటాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్థులకు ఈరోజు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్ము తిరిగి వస్తుంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.

తులా:

Telugu Daily Horoscope, Jathakam, November 1 Monday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు  అందుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరంగా  ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అప్పుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య సమస్య నుండి బయట పడతారు.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా  ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఎంత చేసినా ఫలితం లేకుండా పోతుంది.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని సమస్యల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

#November1 #Jathakam #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU