తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 29 ఆదివారం, 2020  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.15

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 29 Sunday 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 05.49

రాహుకాలం: మ.36 నుంచి 03.58 వరకు

అమృత ఘడియలు: ఉ.45 నుంచి 09.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.10 నుంచి 11.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని కారణాల వల్ల సమస్యలు ఎదురవుతాయి.మీకు ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు.అనవసరమైన గొడవలకు దిగకండి.మీ జీవిత భాగస్వామి నుండి మీ పనిలో సహాయం దొరుకుతుంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.ఈరోజు మీరు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే విజయం మీ సొంతమవుతుంది .ఏదైనా ముఖ్యమైన పని విషయాల ఒప్పందంకు అనుకూలం గా ఉంది.ఇతరుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపారంలో లాభాలు ఉన్నాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయి.వస్తువుల కొనుగోలు వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఈరోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.

ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పిల్లల చదువు పట్ల మంచి విజయం సాధిస్తారు.

కర్కాటకం:

ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపార రంగంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట త్వరగా పని పూర్తవడంతో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

మీ వ్యక్తిత్వం వల్ల మంచి మిత్రులను సంపాదించుకుంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

సింహం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు .కొన్ని ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి.

మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి .మీ స్నేహితులతో ఈ రోజు సంతోషంగా గడుపుతారు .మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు కాగా చింత చెందాల్సిన అవసరం లేదు.వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విజయం దక్కుతుంది.దీనివల్ల ఆనందంగా ఉంటారు.కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.ఉద్యోగులకు అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Daily Horoscope, Jathakam, November 29 Sunday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి.మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇతరులతో అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.వ్యాపారస్తులకు కొన్ని  ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు చేసే పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యపరంగా మీరు మనశ్శాంతి కోల్పోతారు.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉంటాయి.చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తవుతాయి.దూర ప్రయాణాల వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పనిచేసే చోట అందరికంటే ముందుంటారు.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట మీదే విజయం ఉంటుంది.వ్యాపార రంగంలో పెట్టుబడులు పై విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.దీనివల్ల  మనశ్శాంతి దొరుకుతుంది.

మకరం:

ఈ రోజు ఆర్థికంగా  పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఇతరులతో వాదనలకు దిగకండి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి  గురవుతారు.దీనివల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

దూర ప్రాంతము నుండి శుభవార్త వింటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీని వల్ల సంతోషంగా ఉంటారు.

#Daily Horoscope #TeluguDaily #November29 #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 29 Sunday 2020 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU