తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 28 శనివారం, 2020  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.18

TeluguStop.com -  Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 28 Saturday 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: ఉ.31 నుంచి 10.50 వరకు

అమృత ఘడియలు: ఉ.38 నుంచి 08.18 వరకు

దుర్ముహూర్తం: ఉ.19 నుంచి 07.04 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.మంచి ఆలోచనల వల్ల కొన్ని విషయాలు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.లేదా దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు.పని వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం వల్ల మీకు గౌరవం దక్కుతుంది.ఆర్థికంగా మీ కుటుంబ సభ్యులు సాయపడతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.పనిచేసేచోట ప్రశంసలు అందుతాయి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కొన్ని బాధ్యతలు మీ పై ఉండే అవకాశం ఉంది.

తులా:

Telugu Daily Horoscope, Jathakam, November 28 Saturday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు ఇతరుల నుండి గొడవలు జరిగే అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సాఫీగా సాగుతుంది.వ్యాపారస్తులకు విజయం ముందుంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

#Jathakam #TeluguDaily #November28 #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 28 Saturday 2020 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU