తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 28 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 28 Saturday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: ఉ.09.31 నుంచి 10.50 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 28 Saturday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 28 శనివారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.07.38 నుంచి 08.18 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.19 నుంచి 07.04 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

మంచి ఆలోచనల వల్ల కొన్ని విషయాలు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.లేదా దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు.పని వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం వల్ల మీకు గౌరవం దక్కుతుంది.ఆర్థికంగా మీ కుటుంబ సభ్యులు సాయపడతారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.పనిచేసేచోట ప్రశంసలు అందుతాయి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కొన్ని బాధ్యతలు మీ పై ఉండే అవకాశం ఉంది.

తులా:

Telugu Daily Horoscope, Jathakam, November 28 Saturday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు ఇతరుల నుండి గొడవలు జరిగే అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సాఫీగా సాగుతుంది.వ్యాపారస్తులకు విజయం ముందుంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

#Jathakam #Daily Horoscope #TeluguDaily #November28

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL