తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 30, బుధవారం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.32

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 28 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.35

రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 సా4.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల నుండి ధన సహాయం కలుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.విద్యార్థులు ఇతర పనులపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీ స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దూర ప్రయాణాలు చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.ప్రారంభించే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

సింహం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.

కొన్ని కొత్త పనుల ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో విజయం ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించండి.అనవసరంగా ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని విలువైన వస్తువులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను ఈరోజు మీరు కలుసుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.మీరు పని చేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మకరం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.మీరు పని చేసే చోట అలసట ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యవసాయదారులు పెట్టుబడి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించ పనుల్లో మీ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అనుభవం ఉన్న వ్యక్తుల చర్చలు చేయాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ వ్యక్తిగత విషయాన్ని ఎదుటివారితో పంచుకోకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube