తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 27, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10సూర్యాస్తమయం: సాయంత్రం 05.22రాహుకాలం: ఉ.9.00 ల10.30అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదుదుర్ముహూర్తం:ఉ.06.00ల7.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 27 Saturday 2021-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల మనసు కాస్త కుదుట పడుతుంది.కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.చేతినిండా పని తో బాగా బిజీగా ఉంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు సొంత నిర్ణయాలు తీసుకోకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇతరుల సలహాలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

శత్రువులకు దూరంగా ఉండాలి.ఇతరులకు సహాయం చేస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీకు ఈరోజు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.మొదలుపెట్టిన పనులను తొందరగా పూర్తి అవుతాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు తొందర పడకుండా ఉండాలి.కొత్త వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకుండా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.అనవసరమైన విషయాలను పట్టించుకోకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొత్త పనులు చేయాలి అనే ఆలోచన మీలో ఉంటుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మంచి అనుభవం తెలుసుకుంటారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాల్లో ఉంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు తొందర పడకూడదు.మీరు పనిచేసే చోటే సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube