తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 27 శుక్రవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 27 Friday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: ఉ.10.50 నుంచి 12.08 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 27 Friday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 27 శుక్రవారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.20 నుంచి 10.18 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.33 నుంచి 09.18 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో పండగ వాతావరణం ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు ఒక శుభవార్త వింటారు.

దీని వల్ల మనశ్శాంతి గా ఉంటుంది.ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఖర్చులు ఉన్నాయి.అవసరమైన వస్తువుల కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.మీ వ్యాపార రంగంలో కొన్ని మార్పులు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

మిథునం:

ఈరోజు మీకు ధన లాభం ఎక్కువగా ఉంది.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఈరోజు వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది.

పనిచేసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.కొన్ని తీర్థయాత్రలు వంటి ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా ధనలాభం ఎక్కువగా ఉంది.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపార పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఖర్చులు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాలు వాయిదా వేయడం మంచిది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

తులా:

Telugu Daily Horoscope, Jathakam, November 27 Friday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.దీనివల్ల మనశ్శాంతిని కోల్పోతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల సంతోషంగా ఉంటారు.బంధువుల నుంచి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.స్నేహితుల నుండి సహాయం అందుతుంది.

మకరం:

ఈరోజు ఆర్థికపరంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుంభం:

ఈరోజు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం ఉండటం వల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

#Daily Horoscope #TeluguDaily #November27 #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL