తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 25 బుధవారం, 2020  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.10

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 25 Wednesday 2020

సూర్యాస్తమయం:సాయంత్రం 05.39

రాహుకాలం: ఉ.09 నుంచి 10.19 వరకు

అమృత ఘడియలు: ఉ.10 నుంచి 11.07 వరకు

దుర్ముహూర్తం: మ.16 నుంచి 03.09 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయంతో త్వరగా పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల ఈ రోజు మరింత సంతోషంగా గడుపుతారు.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి అందుతుంది.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఇతరులకు లొంగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురి కాకుండా పూర్తి చేయాలి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి.శుభకార్యాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు విశ్రాంతి లేకుండా ఉంటుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుంచి ఇబ్బందిపడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఓపికతో చేయండి.బంధువుల నుండి శుభవార్త వింటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి.

ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

తులా:

Telugu Daily Horoscope, Jathakam, November 25 Wednesday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.స్నేహితులతో దూర ప్రయాణాలు చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.తీరికలేని సమయం గడుపుతున్నా ఉద్యోగస్తులకు విజయం అందుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు ఈ రోజు ఏ పనిని మొదలు పెట్టిన విజయవంతంగా సాగుతుంది.ఇతరుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.

ఉద్యోగస్తులకు ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.అనవసరంగా ఒత్తిడికి గురవుతారు.

#Daily Horoscope #Jathakam #November25 #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU