తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 24, బుధవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 24 Wednesday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 24 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.22

రాహుకాలం: ఉ.12.00 ల1.30

అమృతఘడియలు:</em ఉ.9.00ల10.30,సా.2.00ల4.00

దుర్ముహూర్తం: ఉ.11.36ల12.24

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు పూర్తి నమ్మకం తోనే ఉంటారు.కొన్ని కష్టమైన పనులు చేయటానికి ముందుకు వస్తారు.దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయంను కాపాడుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని వివాదాలు ఈరోజు తొలగిపోతాయి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆర్థికంగా ఇతరుల సహాయం అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

సింహం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యక్తిగత విషయాల గురించి బాగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.సమయం అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

మకరం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

ఈ రోజు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఏవైనా పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరుల మీ సొమ్మును తిరిగి ఇవ్వడం లో ఆలస్యం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

#Horoscope #Jathakam #TeluguAstrology

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube