తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 24 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.15

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 24 Tuesday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.32

రాహుకాలం: ఉ.08.09 నుంచి 09.29 వరకు

అమృత ఘడియలు: ఉ.09.08 నుంచి 09.57 వరకు

దుర్ముహూర్తం: మ.12.16 నుంచి 01.01 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా బాగానే ఉంది.కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.ఈరోజు ముఖ్యమైన విషయాలపై ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా బాగానే ఉంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా విజయం ఉంటుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట మరింత శ్రమ అవసరం అవుతుంది.

ఆలోచించి ఇతరులతో మాట్లాడండి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తుల పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ఈరోజు సంతోషంగా గడుస్తుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.లేదా ఇబ్బందులు ఎదురవుతాయి.

మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.

బంధువుల నుండి సమస్య ఎదురవుతుంది.మనశ్శాంతి కోల్పోతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాల వల్ల విజయం దక్కుతుంది.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.నూతన పరిచయాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.డబ్బును పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.లేదా ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగక పోవడం మంచిది.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య సమస్య నుండి బయట పడతారు.వ్యాపారస్తులకు ఈరోజు విజయం ముందుంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube