తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 24 మంగళవారం, 2020  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, November 24 teusday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, Jathakam, November 24 Teusday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.15

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 24 Tuesday 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 05.32

రాహుకాలం: ఉ.09 నుంచి 09.29 వరకు

అమృత ఘడియలు: ఉ.08 నుంచి 09.57 వరకు

దుర్ముహూర్తం: మ.16 నుంచి 01.01 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా బాగానే ఉంది.కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.ఈరోజు ముఖ్యమైన విషయాలపై ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా బాగానే ఉంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా విజయం ఉంటుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట మరింత శ్రమ అవసరం అవుతుంది.ఆలోచించి ఇతరులతో మాట్లాడండి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తుల పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు సంతోషంగా గడుస్తుంది.

తులా:

Telugu Daily Horoscope, Jathakam, November 24 Teusday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.

లేదా ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.బంధువుల నుండి సమస్య ఎదురవుతుంది.

మనశ్శాంతి కోల్పోతారు.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాల వల్ల విజయం దక్కుతుంది.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.నూతన పరిచయాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.డబ్బును పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.లేదా ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగక పోవడం మంచిది.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య సమస్య నుండి బయట పడతారు.వ్యాపారస్తులకు ఈరోజు విజయం ముందుంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.

#Jathakam #November24 #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU