తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -నవంబర్ 23, మంగళవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 23 Tuesday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 23 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.22

రాహుకాలం:సా.3.00 ల4.30

అమృత ఘడియలు: చవితి, ఆరుద్ర మంచిది కాదు

దుర్ముహూర్తం:ఉ.8.24ల9.12,ప.20.46ల11.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.

కొన్ని వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పాత స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితముండదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి బాగా ఆలోచించుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యుల బాధ్యతలను మర్చిపోవద్దు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పని లేదు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.బంధువుల నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.సమయాన్ని వృధా చేయకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

#TeluguAstrology #Jathakam #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube