తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 23 సోమవారం, 2020  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.55

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 23 Monday 2020 23

సూర్యాస్తమయం: సాయంత్రం 05.49

రాహుకాలం: మ.36 నుంచి 03.58 వరకు

అమృత ఘడియలు: ఉ.45 నుంచి 09.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.10 నుంచి 11.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఆరోగ్య  విషయంలో జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం  అందుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు మొదలుపెట్టే పనులలో ఫలితాలు దక్కుతాయి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల మనశ్శాంతి దక్కుతుంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా  ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగక  పోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని కారణాల వల్ల ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండండి.మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేయడం మంచిది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇతరులను నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త గా ఉండండి.కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగానే ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం  అందుతుంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు  ముఖ్యమైన పనులు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల  ఇబ్బందులు లేవు.ఈరోజు మీరు శుభవార్త వింటారు.

దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.ఈరోజు వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం జరుగుతుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

 ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుస్తుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.ఇంట్లో పండుగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

కొన్ని ముఖ్యమైన విషయాలను ఆలోచించి నిర్ణయాలు  తీసుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట ఇబ్బందులెదురవుతాయి.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ  సొమ్ము తిరిగి దక్కుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగక పోవడం మంచిది.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట  జాగ్రత్తగా ఉండండి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.బంధువుల నుండి బహుమతి అందుతుంది.మీ స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు  ఈరోజు అనుకూలంగానే ఉంది.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యంపట్ల ఒత్తిడికి గురవుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించండి.అనవసరంగా వాదనలకు దిగక పోవడం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఆలోచనలు అవసరం.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

#TeluguDaily #Jathakam #November23 #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 23 Monday 2020 23 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU