తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 22 ఆదివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.15

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 22 Sunday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.32

రాహుకాలం: సా.04.05 నుంచి 05.24 వరకు

అమృత ఘడియలు: ఉ.08.10 నుంచి 08.30 వరకు

దుర్ముహూర్తం: సా.04.01 నుంచి 04.46 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం ఈ రోజు కుదుటపడుతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తగా ఉండండి.ఇతరుల మాటలు మిమ్మల్ని బాధిస్తాయి.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.అనవసరమైన వాదనకు దిగక పోవడం మంచిది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం దొరుకుతుంది.దీనివల్ల మనశ్శాంతిగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వ్యాపార పెట్టుబడులకు విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల రోజంతా సంతోషంగా గడుపుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల ఆనందంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.దూర ప్రయాణాలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

తల్లిదండ్రుల నుండి సహాయం అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.వ్యాపారస్తుల పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం దొరుకుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి.మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు.

దూర ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరమైన వాదనకు దిగక పోవడం మంచిది.ఇతరులతో ఆలోచించి మాట్లాడండి.ఈరోజు మీరు మనశాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube