తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 22 ఆదివారం, 2020  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, November 22 Sunday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, Jathakam, November 22 Sunday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.15

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 22 Sunday 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 05.32

రాహుకాలం: సా.05 నుంచి 05.24 వరకు

అమృత ఘడియలు: ఉ.10 నుంచి 08.30 వరకు

దుర్ముహూర్తం: సా.01 నుంచి 04.46 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం ఈ రోజు కుదుటపడుతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తగా ఉండండి.ఇతరుల మాటలు మిమ్మల్ని బాధిస్తాయి.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

అనవసరమైన వాదనకు దిగక పోవడం మంచిది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం దొరుకుతుంది.దీనివల్ల మనశ్శాంతిగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వ్యాపార పెట్టుబడులకు విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల రోజంతా సంతోషంగా గడుపుతారు.

కన్య:

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల ఆనందంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.

దూర ప్రయాణాలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.తల్లిదండ్రుల నుండి సహాయం అందుతుంది.

పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.వ్యాపారస్తుల పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం దొరుకుతుంది.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి.మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు.దూర ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరమైన వాదనకు దిగక పోవడం మంచిది.ఇతరులతో ఆలోచించి మాట్లాడండి.ఈరోజు మీరు మనశాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి.

#November22 #Daily Horoscope #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU