తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 22, మంగళవారం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.28

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 22 20222265269 2-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.35

రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు: మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈరోజు కొన్ని ప్రయాణాలు ఈరోజు చేయకపోవడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విందు వినోదాల కార్యక్రమంలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి.ప్రారంభించే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రారంభించిన పనిలో వాయిదా పడతాయి.కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు వాదనలకు దిగే అవకాశం ఉంది.ఈరోజు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు.ఇరుగు పొరుగు వారు మీతో వాదనలకు దిగే అవకాశం ఉంది.ప్రారంభించే పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

సింహం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఈరోజు మీరు తగ్గించుకోవడమే మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు ముఖ్యంతో అనుకూలంగా ఉంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.మీరు చేసే పనిలో ఈరోజు కొన్ని ప్రమాదాలు జరగవచ్చు అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.వాహనం కొనుగోలు చేయాలని ఆలోచనలే ఉంటారు.సమయానికి అనుకోని చోటు నుండి డబ్బు చేతికి అందుతుంది.అనుకోని చోటు నుండి ఒక శుభవార్త వింటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పని చేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.గత కొంత కాలం నుండి మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో ప్రశంసలు పొందుతారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది.ఆరోగ్యం పట్ల ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించే పనులు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రారంభించిన పనులను ఈరోజు మీరు వాయిదా వేసుకోవడమే మంచిది.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube