తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 21 శనివారం, 2020  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, November 21 saturday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, Jathakam, November 21 Saturday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.05

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 21 Saturday 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 05.37

రాహుకాలం: మ.36 నుంచి 03.58 వరకు

అమృత ఘడియలు: ఉ.45 నుంచి 09.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.10 నుంచి 11.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పెద్దల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.  ముఖ్యమైన విషయాలలో ఆందోళన చెందుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సలహాలు అందుతాయి.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు ఉపశమనం దొరుకుతుంది.మీ స్నేహితులతో గడపడానికి అనుకూలంగా ఉంది.కొన్ని  ముఖ్యమైన విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించి  నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు  దిగకపోవడం మంచిది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట   సీనియర్ ల నుండి  ప్రశంశలు అందుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్థులు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను  వాయిదా వేయడం మంచిది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.ఇతరుల నుండి శుభవార్త వింటారు.

వాయిదా గా ఉన్న పనులు ఈ రోజు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.బంధు మిత్రుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల  సలహాలు తీసుకోండి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరికలేని సమయం నుండి ఈరోజు ఉపశమనం దొరుకుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా వాదనలకు దిగక పోవడం మంచిది.స్నేహితులతో గడపడం వల్ల సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

విద్యార్థులకు ఈరోజు విజయం ఉంటుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.  తీరికలేని సమయాన్ని గడుపుతారు.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.అనవసరంగా  వాదనలకు  దిగకపోవడం మంచిది.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం దొరుకుతుంది.

కుంభం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సలహాలు దొరుకుతాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరంగా వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవటం మంచిది. పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

#November21 #TeluguDaily #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 21 Saturday 2020 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU